MYFATHERMYWORLD

MY FATHER IS EVERYTHING IN MY LIFE.

But my father is died at my age 8.
I don't know anything in my life and about the future. But now happy. One of the most wanted person in everyone life is Parents. But in my life I have mother only.

How MY FATHER DIED.

It was very sad story. When I was 8. I don't  know that day was the last night spend with my father.
ఆ ఆకరి రోజు చాలా సంతోషంగా ఉన్నాం. నేను మా నాన్న అమ్మ, అక్క ఆరోజు రాత్రి మా అమ్మ మాకు ఇష్టమైన పొప్పు చారు, with combination ఎండి చేప fry చేసింది. అందరం బాగనే తిని ఇక పడుకొవడానికి వెళ్లాం. మా నాన్నకి నిదరలొ నీళ్లు తాగే అలవాటు ఉంది. ఆ రోజు కూడా అలానే glass లో water తీసుకొని మిద్దె పైకి వెళ్లాడు. నేను అక్క అమ్మ ఇంట్లో నిదరపోయే వాలం. ఆ రోజు మా నాన్నకి ఏం ఆయనధో మాకు ఎవరికి తెలియదు. అర్ద రాత్రి మా అన్న బయటకి వచ్చాడు మా అన్నను పిలిచి మా అన్న చేత ఎదో letter రాపించాడు. రాసి మా అన్న ఇంకా బయటకి వెల్లి వచ్చాడు. ఇంతలో మా నాన్న పురుగులా మందు తాగెసాడు మా నాన్న కొంచం తెలివిగల్లొడు ఎందుకు అంటే ఫస్ట్ ఎయిడ్ కూడా ఎలా చేయలో తెలుసు అందుకు. తాగినా మంధుని బయటకి కక్కిస్థారు అని తెలిసి ముందే చింతపండు రసం తాగెసడు. తాగి terras మీద పడి ఉన్నాడు. మా అన్న మా నాన్నని చూసి అంధరని పిలిచేసరికి అంతా ఐపొఇంధి. మా నాన్నకి చింతపండు రసం తాగిస్థున్నా బయటకి ఏం క్కకాడం లే. హాస్పిటల్ కి తీసుకు వెల్లారు ఇంతలో మా నాన్న చనిపోయారు.



Comments

Post a Comment